BDK: భద్రాచలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా ఈరోజు గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. బొల్లా కాంప్లెక్స్, బాలదుర్గ బట్టల షాపు, దేవరాజు ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్ వెనుక ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని వెల్లడించారు. కావున ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


