హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు ఎమ్మెల్యే భరోసా

MDK: కుల్చారంకు రూ. 4.35 లక్షలు, శివ్వంపేటకు రూ. 2.70 లక్షలు కలిపి మొత్తం రూ.7,05,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, బాధితులకు పూర్తి భరోసా ఇస్తామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.