VKB: కొడంగల్ ప్రాంతాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో రాత్రి ఉష్ణోగ్రతలు 16 నుంచి 18 డిగ్రీలకు పడిపోయాయి. అక్వాన్ తుఫాన్ ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. చలి తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
తెలంగాణ
చలి పంజా.. కొడంగల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు


