హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్‌కు నేడు సెలవు

SRPT: జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం పెద్దఎత్తున ధాన్యం రావడంతో వాటి తరలింపు ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని గురువారం సెలవు ప్రకటించినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు. రైతులు, కమిషన్‌దారులు, వ్యాపారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.