హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నిర్మల్ పట్టణం-1 ఉపకేంద్రం పరిధిలో వదులు తీగలు సరిచేయడం, స్తంభాల ఏర్పాటు పనుల దృష్ట్యా గురువారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్తు పట్టణ ఏడీఈ కె.శ్రీనివాసరావు తెలిపారు. కళానగర్, తదితర ప్రాంతాల్లో కరెంటు ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.