NRPT: కృష్ణ మండలంలో నేడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 132/33 KV మక్తల్ సబ్ స్టేషన్లో 33 KV మరమ్మతులు, కొత్త 132 KV బస్ PT సెట్ ఏర్పాటు పనుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని కృష్ణ మండల AE ధర్మ తేజ తెలిపారు. కావున వినియోగదారులు అధికారులకు సహకరించి, తమ పనులను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


