హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యా మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలి'

KNR: తిమ్మాపూర్,మండల రుక్మాపూర్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో పీఎం శ్రీ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు, ప్రహరీ గోడల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతుల పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సూచించారు.