హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 17 నుంచి కరీంనగర్‌లో ఖేలో ఇండియా జూడో పోటీలు

KNR: కరీంనగర్‌లో డిసెంబర్ 17 నుంచి 19 వరకు ఖేలో ఇండియా నేషనల్ యూత్ గేమ్స్‌–2026లో భాగంగా జూడో పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా క్రీడల లోగో, మస్కట్, గోడపత్రికలను కలెక్టర్ చిత్రా మిశ్రా బుధవారం ఆవిష్కరించారు. జాతీయ స్థాయి పోటీలపై యువతలో ఆసక్తి పెంచేలా జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.