కరీంనగర్ పట్టణంలో విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా గురువారం కరీంనగర్ పట్టణంలోని పలు ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు టౌన్-2 ADE లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు. సప్తగిరి కాలనీ, శివనగర్, టెలిఫోన్ క్వార్టర్స్, ప్రగతి నగర్, హస్నాపూర్ కాలనీ ఏరియాల్లో ఉదయం 9:30 నుండి 11:30 వరకు కరెంట్ ఉండదన్నారు. విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


