PDPL: సింగరేణి ఆర్జీ-2లో విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. జీఎం లక్ష్మీపతి గౌడ్, సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ గోవర్ధన్ హాజరై జీవన్ ప్రమాణ్ యాప్‌లో ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా ఇంటి నుంచే సర్టిఫికెట్ సమర్పించవచ్చని వివరించారు. నవంబర్ 30 వరకు గడువు ఉందన్నారు.
తెలంగాణ
పెన్షన్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన


