న్యూజిలాండ్‌తో ఐదో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 35 శాతం జరిమానా విధించింది. నిర్ణీత సమయంలో 7 ఓవర్లు తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలె ఈ నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జరిమానాను అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా పోయింది. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచిన భారత్ సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.
క్రీడలు
టీమిండియాకు ఐసీసీ షాక్.. 35 శాతం జరిమానా!


