హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs NZ: మ్యాచ్ ఫ్రీగా చూడాలంటే?

భారత్, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌ను సోనీ స్పోర్ట్స్ టీవీ ఛానెల్స్‌తో పాటు సోనీ లివ్ యాప్‌లో వీక్షించవచ్చు. అయితే సోనీ లివ్‌లో మ్యాచ్ చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి. కొన్ని ప్రత్యేక మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల ద్వారా సోనీ లివ్ సబ్‌స్క్రిప్షన్ పొందే అవకాశం ఉంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగే తొలి టెస్ట్ తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రారంభం కానుంది.