ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియా ప్రస్తుతం వన్డేల్లో వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోంది. 2026లో ఆడిన ఐదు వన్డే సిరీస్‌లలో నాలుగింటిని కోల్పోయింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూసింది. జింబాబ్వేపై మాత్రమే సిరీస్ గెలిచింది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఈ వైఫల్యాలపై ఆసీస్ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
క్రీడలు
వరల్డ్‌కప్ ముందు ఆస్ట్రేలియాకు కష్టాలు!


