PDPL: పెద్దపల్లి జీనియస్చెస్ అకాడమీలోఅండర్-14,అండర్-17విభాగాల్లోజిల్లాస్థాయి చదరంగా ఎంపిక పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. చదరంగం విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆలోచన, నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుతుందని కార్యదర్శి లక్ష్మణ్ అన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. శోభారాణి, సురేందర్, రమేశ్ హాజరయ్యారు.
తెలంగాణ
జిల్లాస్థాయి చదరంగ ఎంపిక పోటీలు ప్రారంభం


