PDPL: న్యాయ సేవల్లో చేసిన కృషికి గోదావరిఖని సీనియర్ లాయర్ గుడికందుల భూమయ్యకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ మహాసభల్లో నల్లా రాధాకృష్ణ ఈరోజు ఆయనను సత్కరించారు. ఈ ఘనత పట్టణానికే గర్వకారణమని న్యాయవాదులు అన్నారు. పెద్దెల్లి ప్రకాష్ అభినందించారు. పేదలకు న్యాయం అందించడమే లక్ష్యమన్నారు.
తెలంగాణ
గోదావరిఖని లాయర్ కు అంబేద్కర్ జాతీయ అవార్డు


