ADB : ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ
బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు


