SDPT: సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి సభా ఏర్పాట్లను మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి నీలం మధు, మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పరిశీలించారు. తాగునీరు, పార్కింగ్, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించారు. సభ వేదికగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సీఎం ప్రారంభించనున్నట్లు నీలం మధు తెలిపారు.
తెలంగాణ
సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన నీలం మధు


