హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొనసాగుతున్న గ్రంథాలయ వారోత్సవాలు

భూపాలపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. 5వ రోజు మున్సిపల్ కమిషనర్ కె.ఉదయ్ కుమార్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.  కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి డి.రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు