MDK: మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో రమ్య (40) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆమె రోడ్డుపై పడిపోవడంతో గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ శ్రీనివాస్, పైలట్ రమేష్ ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
VIDEO: రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు


