SRCL: గంభీరావుపేట మండలం లింగన్నపేటలో అర్ధరాత్రి ఇసుక బొలెరో కలకలం రేపింది. వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఓ పోలీసుకు గాయాలైనట్లు సమాచారం. డ్రైవర్ కావాలనే ఢీకొట్టాడా? చీకటిలో ప్రమాదవశాత్తు ఘటన జరిగిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బ్లూకోట్ పోలీసులు వాహనాన్ని వెంబడించిన తీరు, ఘటన వీడియోలు లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ
VIDEO: ఇసుక బొలెరో ఢీకొని పోలీసుకు గాయాలు


