SDPT: సిద్దిపేట అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తోందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంకటి నవీన్ గౌడ్ ఆరోపించారు. గతంలో మంజూరైన వెటర్నరీ, నర్సింగ్ కళాశాలలను కొడంగల్‌కు తరలించడాన్ని ఖండించారు. పెండింగ్‌లో ఉన్న రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి, కళాశాలల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: సిద్దిపేటపై కాంగ్రెస్ వివక్ష: కంకటి నవీన్ గౌడ్


