హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గోతులు, ముళ్లచెట్లతో ఇబ్బందులు

GDWL: అలంపూర్ మండల కేంద్రం నుంచి అలంపూర్ చౌరస్తాకు వెళ్లే ప్రధాన రహదారిపై గోతులు ఏర్పడటంతో పాటు ముళ్లచెట్లు అడ్డుగా ఉన్నాయి. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి గోతులు పూడ్చి, కంపచెట్లు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.