హైదరాబాద్: 28°C
తెలంగాణ

CITU ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ వాల్ పోస్టర్ల విడుదల

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం CITU ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు అందించాలని ఢిల్లీలో 1,2,3వ తేదీల్లో నిర్వహించే మహాసభను విజయవంతం చేయాలని కోరారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా ప్రభుత్వాలు కనీస వేతనాలు పెంచడం లేదన్నారు.