BHNG: మోటకొండూరు మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో 416 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
చేయూత పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


