హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రెచ్చిపోయిన RTC డ్రైవర్

HYD: MGBS వద్ద ఓ ప్రయాణికుడు తన భార్య ఐదు నెలల గర్భిణీ అని, బస్సును జాగ్రత్తగా నడపాలని డ్రైవర్‌కు సూచించగా.. డ్రైవర్ దురుసుగా సమాధానమిస్తూ బూతులు తిట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ‘నీ భార్య గర్భిణీ అయితే నువ్వే బస్సు తెచ్చుకొని నడుపుకో’ అంటూ దూషించిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.