SRPT: రాష్ట్రంలో కొత్తగా 240 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాకు 10 నూతన సొసైటీలు మంజూరయ్యాయి. గణపవరం, తొగర్రాయి, త్రిపురవరం, రఘునాథపాలెం, యాతవాకిళ్ల, కల్లూరు, వెలిదండ, దిర్శించర్ల, నాగారం, మద్దిరాల గ్రామాల్లో కొత్త సంఘాలు ఏర్పాటు కానున్నాయి.
తెలంగాణ
జిల్లాలో 10 కొత్త PACSలు ఏర్పాటు


