NGKL: పదోన్నతి మరింత బాధ్యతలను పెంచుతుందని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ అన్నారు. లింగాల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్.కె. బహదూర్ హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆయనకు హెడ్ కానిస్టేబుల్ పట్టీలు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
హెడ్ కానిస్టేబుల్‌గా బహదూర్‌కు పదోన్నతి


