హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు ‘సురక్షిత్’ హోదా

WNP: HIV నియంత్రణలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిర్దేశించిన 95-95-95 లక్ష్యాల సాధనలో మెరుగైన ప్రగతి కనబరిచిన వనపర్తి జిల్లాకు ‘సురక్షిత్’ హోదా లభించింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఎయిడ్స్ నియంత్రణ విభాగం అధికారుల సమన్వయ కృషిని కలెక్టర్ ఆదర్శ్ ప్రశంసించారు. ఈ సందర్భంగా TGSACS డిప్యూటీ డైరెక్టర్ పి. మేఖల బుధవారం కలెక్టర్‌ను కలిసి అభినందించారు.