BHNG: రాజాపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన సీపీఎం నేత కటకం నాగమణి మృతి చెందడంతో రైతు సంఘం నాయకులు ఆమె అంతిమయాత్రలో పాల్గొన్నారు. భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించి విప్లవ నినాదాలు చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాగమణి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని పార్టీ శ్రేణులు భరోసా ఇచ్చాయి.
తెలంగాణ
విప్లవ నినాదాల మధ్య అంతిమయాత్ర


