హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్షయరహిత భారత్ కోసం ప్రత్యేక కార్యక్రమం

SRPT: కోదాడ కాపుగల్లు పీహెచ్‌సీ పరిధిలోని గుడిబండ పల్లె దవాఖానలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మందుల నాగయ్య మాట్లాడుతూ.. కఫం, ఎక్స్‌రే పరీక్షల ద్వారా క్షయ వ్యాధిని త్వరగా గుర్తించి బాధితులకు సకాలంలో చికిత్స అందించడమే లక్ష్యమన్నారు. క్షయరహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.