NLG: సీఎం రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మూడేళ్ల పాలన తర్వాత ప్రజలు సంతోషంగా లేరని, తెలంగాణ అంటే కొడంగల్, మధిర మాత్రమే కాదని విమర్శించారు. టెండర్లలో 20 శాతం తక్కువకే పనులు చేసి ప్రజాధనాన్ని ఆదా చేస్తానని స్పష్టం చేశారు.
తెలంగాణ
ఖబడ్దార్ బిడ్డా.. యుద్ధం మొదలవుతుంది: ఎమ్మెల్యే


