HNK: కాజీపేట పట్టణంలో త్వరలో ప్రారంభం కానున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న సూచించారు. బుధవారం ఫ్యాక్టరీలో ఫైర్ సేఫ్టీ పరికరాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రం, అంబేడ్కర్ భవన్లో చేయూత పెన్షన్ల పంపిణీ ఏర్పాట్లను తనిఖీ చేశారు.
తెలంగాణ
రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తనిఖీ చేసిన కమిషనర్


