హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెన్షన్ల పత్రాల పంపిణీలో మంత్రి పొంగులేటి

KMM: కల్లూరులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, MLA మట్టా రాగమయి దయానంద్ బుధవారం లబ్ధిదారులకు మంజూరైన చేయూత పెన్షన్లను పంపిణీ చేశారు. కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో 325, మండలంలోని ఇతర గ్రామాల్లో 721 పెన్షన్లు మంజూరయ్యాయి. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.