WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన జి. అజయ్‌ను బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి, వీధిదీపాల నిర్వహణ, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని కోరారు.
తెలంగాణ
కమిషనర్ అజయ్‌కు సన్మానం


