హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యప్ప అన్నప్రసాద వితరణ

MBNR: అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మూడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ఆకాంక్షించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియా అయ్యప్ప అన్నప్రసాద క్షేత్రంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.