NLG: మిర్యాలగూడలో నిర్వహించిన బీఆర్ఎస్ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను మూడేళ్లయినా అమలు చేయలేదని ఆరోపించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు హామీల ప్రతులను చించి నిరసన తెలిపారు. సాగర్ డెడ్ స్టోరేజీ నీటిని ఏపీకి తరలించవద్దని, తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'సాగర్ నీటిని ఏపీకి తరలించొద్దు'


