హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యాసంగి సాగుకు నీరు ఇవ్వాలి'

KMR: యాసంగి పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాన కాలువ ద్వారా 9వ డిస్ట్రిబ్యూటరీ వరకు సాగునీరు అందించాలని కోరారు. నీటి విడుదలలో జాప్యం జరిగితే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు.