హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా

WNP: జిల్లాలో పట్టభద్రుల ఓటరు జాబితా రూపకల్పనను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 29,232 దరఖాస్తులు రాగా, 27,961 పరిష్కరించినట్లు తెలిపారు. డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. డబుల్ ఓట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.