హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెల్ట్ షాపులు వెంటనే తొలగించాలి: ఎమ్మెల్యే

NZB: గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు. నిర్వాహకులు వినకపోతే షాపులను మూసివేయించాలని ఆదేశించారు. బెల్ట్ షాపుల వల్ల మద్యం తాగి పలువురు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే తానే గ్రామాల్లో పర్యటించి బెల్ట్ షాపులను మూసివేయిస్తానని హెచ్చరించారు.