NRPT: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఖేత్ బచావో కార్యక్రమంలో భాగంగా ఈనెల 30 వరకు ఏడు గ్రామాల్లో పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. విత్తనాలు నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు అధికారులు పర్యవేక్షించనున్నారు.
తెలంగాణ
'యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలి'


