NZB: హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్‌లో విదేశీ నేత జియాకోమో ఫిలిబెక్ భారతదేశ సార్వభౌమత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ తెలిపారు. ఇటువంటి వ్యాఖ్యలకు వేదిక కల్పించిన సమ్మిట్ నిర్వాహకుల వైఖరిని, రాహుల్ గాంధీ వ్యవహారశైలిని నిరసిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
విదేశీ నేత వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే


