KMR: మున్సిపల్ సమావేశం బుధవారం ఛైర్‌పర్సన్ ఉమారాణి అధ్యక్షతన గందరగోళంగా మారింది. వీడియో కాల్స్ వ్యవహారంలో కాంగ్రెస్ కౌన్సిలర్‌ను సమావేశం నుంచి బయటకు వెళ్లాలని కోరడంతో వివాదం మొదలైంది. దీనికి నిరసనగా కాంగ్రెస్ కౌన్సిలర్లు పోడియం వద్ద బైఠాయించారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
తెలంగాణ
వీడియో కాల్స్ వ్యవహారంతో రచ్చ


