MNCL: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో బాగా చదువుకోవాలని లక్షేట్టిపేట మున్సిపల్ ఛైర్మన్ దొంత అంజలి నరసయ్య, ఎంఈవో శైలజ సూచించారు. గత విద్యా సంవత్సరం టెన్త్ పరీక్షల్లో మండల టాపర్‌గా నిలిచిన విద్యార్థిని రిషికకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు సమకూర్చిన రూ.10,000 నగదు చెక్కును వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ మోత్కూరి రాజేశ్వరి పాల్గొన్నారు.
తెలంగాణ
టెన్త్ టాపర్‌కు నగదు ప్రోత్సాహం


