BHNG: మోత్కూరుకు చెందిన MBBS విద్యార్థిని రజినికి మంత్రి వెంకట్రెడ్డి అండగా నిలిచారు. తండ్రి మేస్త్రీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, ఆర్థిక ఇబ్బందులతో రజిని చదువు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. తన సమస్యను మంత్రికి వివరించగా, పేదరికం చదువుకు అడ్డుకాకూడదని పేర్కొన్నారు. MBBS పూర్తయ్యే వరకు మిగిలిన మూడేళ్ల ఫీజును ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
పేద విద్యార్థిని చదువుకు మంత్రి భరోసా


