KMR: జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (సీహెచ్సీ) 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు బుధవారం ప్రకటించారు. అత్యవసర వైద్యం, ఇన్పేషెంట్, ప్రసూతి సేవలు, ప్రాథమిక పరీక్షలు, అవసరమైన మందులు అందిస్తామని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
'అత్యవసర వైద్యానికి నిరంతర సేవలు'


