హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్వపల్లి పాఠశాలకు రెండో స్థానం

SRPT: జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల ఆధునిక సౌకర్యాలు, నాణ్యమైన విద్యాబోధనతో ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వ నిధులతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం 270 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, నియోజకవర్గంలో అత్యధిక విద్యార్థులున్న పాఠశాలల్లో రెండో స్థానంలో నిలిచింది.