భైంసా పట్టణంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భైంసా నుండి బాసర రోడ్డు మార్గంలో ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం డీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నాగేష్ అక్కడికక్కడే మృతి చెందగా, సయ్యద్ అమీర్ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణ
ఆర్టీసీ బస్, బైక్ ఢీకొని ఒకరు మృతి


