WNP: TG ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) 2026-27 విద్యా సంవత్సరానికి SSC, ఇంటర్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ శివయ్య తెలిపారు. నిర్ణీత ఫీజుతో పాటు ఆలస్య రుసుము చెల్లించి ఈ నెల 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో 78 మండలాల పరిధిలో SSCకి 83, ఇంటర్‌కు 114 కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు.
తెలంగాణ
ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు


