హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦నేటి నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ స్వీకరణ
✦తొలి విడతలో మొత్తం సర్పంచ్, వార్డులకు కలిపి 2368 నామినేషన్లు!
✦అంతర్జాతీయ ఇసుక శిల్ప ప్రదర్శనకు ఎంపికైన రంగంపేట అమ్మాయి
✦పెద్దేవం సర్పంచ్ బరిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తోట రామకృష్ణ