హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందలూరు సర్పంచ్ గంట కుమారికి సన్మానం

అన్నమయ్య: నందలూరు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గంట కుమారి భర్తను.. చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో జనసేన నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వుల్లి ఉపేంద్ర, మంకు వెంకటేష్, మస్తాన్ రాయల్, అనిమల రాము తదితరులు పాల్గొన్నారు.